ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab CM గా ఎన్నికైన భగవంత్ మాన్ ఎంపీ పదవికి నేడు రాజీనామా

ABN, First Publish Date - 2022-03-14T13:42:30+05:30

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ సోమవారం ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ సోమవారం ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ మార్చి 16వతేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.48 ఏళ్ల ఆప్ నాయకుడైన భగవంత్ మాన్  పంజాబ్ సీఎంగా ఎంపికైన నేపథ్యంలో తన లోక్‌సభ సభ్యుడిగా రాజీనామా సమర్పించనున్నారు.మరో వైపు పంజాబ్ ఎన్నికల్లో ఓటమి పాలైన శిరోమణి అకాలీదళ్ చర్చించేందుకు సోమవారం పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శిరోమణి అకాలీదళ్ సమావేశానికి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను పిలిచారు.పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే చర్చించింది.


Updated Date - 2022-03-14T13:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising