ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాన్ చేతిలోనే హోం, ఇతరులకు శాఖల కేటాయింపు

ABN, First Publish Date - 2022-03-22T02:23:31+05:30

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారంనాడు శాఖలు కేటాయించారు. హోం శాఖను మాన్ తన వద్దే ఉంచుకున్నారు. మార్చి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మాన్, ఈనెల 19న 10 మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. తాజాగా వారికి శాఖలు కేటాయించారు.


హర్పాల్ సింగ్ చీమాకు ఆర్థిక శాఖ, హర్బజన్ సింగ్‌కు విద్యుత్ శాఖ, విజయ్ సింగ్లాకు ఆరోగ్య శాఖ కేటాయించారు. లాల్‌చంద్‌కు ఫుడ్ అండ్ సప్లయ్, గుర్మీత్ సింగ్ మీట్ హయెర్‌కు విద్యాశాఖ, కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు గ్రామీణివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ, లలిత్ సింగ్ భుల్లర్‌కు రవాణా శాఖ, బ్రమ్ శంకర్ జింపాకు వాటర్ అండ్ డిజాస్టర్ శాఖ, హర్జోత్ సిగ్ బైన్స్‌కు న్యాయ, పర్యాటక శాఖ, బల్జీత్ కౌర్‌కు సామాజిక భద్రత, మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించారు. భగవంత్ మాన్ 18 మంది వరకూ సభ్యులను తన మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు.

Updated Date - 2022-03-22T02:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising