ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠ్యాంశంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్ర

ABN, First Publish Date - 2022-03-19T17:59:22+05:30

పవర్‌ స్టార్‌ డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్రను, ఆయన మానవీయ సేవలు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: పవర్‌ స్టార్‌ డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్రను, ఆయన మానవీయ సేవలు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బెంగళూరు దక్షిణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ రమేష్‌ శుక్రవారం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశారు. ప్రచార ఆర్భాటాలకు తావులేని విధంగా పునీత్‌ వేలాది మంది నిరుపేద విద్యార్థులకు చదువు చెప్పించేవారని, వృద్ధులు, అనాథలకు కొండంత అండగా ఉండేవారని రమేష్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-19T17:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising