ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suspected death: పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2022-08-05T20:11:33+05:30

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్న 32 ఏళ్ల యువకుడు.. శుక్రవారంనాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో శిక్షణ పొందుతున్న 32 ఏళ్ల యువకుడు  శుక్రవారంనాడు తన హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉరివేసుకుని కనిపించడంతో ఇది ఆత్మహత్య కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఎలాంటి సూసైట్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.


''శుక్రవారం ఉదయం హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుని చనిపోయిన వ్యక్తిని అశ్విన్ అనురాగ్ శుక్లాగా గుర్తించాం. అతని మృతదేహం బాగా కుళ్లపోయిన స్థితిలో ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య కేసు కావచ్చని భావిస్తున్నాం. అయితే సూసైడ్ నోట్ ఏదీ మా విచారణలో దొరకలేదు'' అని డెక్కన్ జింఖానా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మురళీధర్ కార్పే తెలిపారు. సినిమోటోగ్రఫీ కోర్సులో చేరిన 2017 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిగా శుక్లాను పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-08-05T20:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising