ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prime Minister: ప్రధాని ఫొటోపై సిరాపూత

ABN, First Publish Date - 2022-07-28T16:11:41+05:30

ప్రధాని చిత్రపటంపై పెరియార్‌ ద్రావిడర్‌ కార్యకర్తలు నల్ల సిరా(Black Ink) పూయడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల్లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూలై 27: ప్రధాని చిత్రపటంపై పెరియార్‌ ద్రావిడర్‌ కార్యకర్తలు నల్ల సిరా(Black Ink) పూయడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల్లో భాగంగా ఏర్పాటుచేసిన బ్యానర్లలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఫొటో లేదంటూ బీజేపీ కార్యకర్తలు నగరంలోని బ్యానరపై ఆయన ఫొటో పెడుతుండగా, వాటిపై పెరియార్‌ ద్రావిడ కళగం కార్యకర్తలు నల్ల సిరా పూయడం కలకలం రేపింది.

Updated Date - 2022-07-28T16:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising