ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గద్దె దిగానో.. నన్ను మీరు తట్టుకోలేరు !

ABN, First Publish Date - 2022-01-25T18:30:16+05:30

గద్దె దిగానో.. నన్ను మీరు తట్టుకోలేరు !

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిపక్షాలకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ హెచ్చరిక


న్యూఢిల్లీ, జనవరి 24: ‘‘ప్రభుత్వంలో లేకపోతే నాకంటే ప్రమాదకరమైన వ్యక్తి ఇంకొకడు ఉండడు. నేను రొడ్డెక్కానంటే దాక్కోవడానికి మీకు చోటు కూడా ఉండదు’’ పాకిస్థాన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఆన్‌లైన్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన ఓ  కార్యక్రమంలో దేశ ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఇమ్రాన్‌ బదులిచ్చారు. అయితే, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఇమ్రాన్‌ విఫలమయ్యారంటూ.. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మార్చి 23న లాంగ్‌ మార్చ్‌ నిర్వహణకు పిలుపునిచ్చాయి. దాని గురించి ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ఇమ్రాన్‌ ఘాటుగా బదులిచ్చి ప్రతిపక్షాలను హెచ్చరించారు.

Updated Date - 2022-01-25T18:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising