ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం టైమింగ్‌లో వచ్చాను?

ABN, First Publish Date - 2022-02-25T08:47:51+05:30

‘‘ఏం టైమింగ్‌లో వచ్చాను? ఎంతో భావోద్వేగానికి గురయ్యా’’ అంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా పర్యటనలో ఇమ్రాన్‌ వ్యాఖ్యలు వివాదాస్పదం.. పుతిన్‌తో పాక్‌ ప్రధాని భేటీ


మాస్కో, ఫిబ్రవరి 24: ‘‘ఏం టైమింగ్‌లో వచ్చాను? ఎంతో భావోద్వేగానికి గురయ్యా’’ అంటూ  పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇమ్రాన్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం రష్యాకు చేరుకుంది.  తొలిసారిగా రష్యాలో పర్యటిస్తున్న ఇమ్రాన్‌కు మాస్కో విమానాశ్రయంలో బుధవారం ఘన  స్వాగతం లభించింది. ఈ సందర్భంగా  ఆయన రష్యా ఉన్నతాదికారితో.. తాను మంచి టైమింగ్‌లో వచ్చానంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పాక్‌ ప్రధాని తమ దేశంలో పర్యటిస్తుండగానే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇమ్రాన్‌ గురువారం భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2022-02-25T08:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising