ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab: ఐఎస్ఐ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టురట్టు..నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

ABN, First Publish Date - 2022-08-14T20:42:54+05:30

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ పాక్ ఐఎస్‌ఐ ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్ గుట్టును పంజాబ్ పోలీసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ పాక్ ఐఎస్‌ఐ ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్ గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహాయంతో ఆదివారంనాడు అరెస్టు చేశారు. కెనడాకు చెందిన అర్షా డల్లా, ఆస్ట్రేలియాకు చెంది గుర్జంత్ సింగ్‌‌ అసోసియేట్లు నలుగురిని అరెస్టు చేసినట్టు పంజాబ్ పోలీసులు ఓ ట్వీట్‌లో తెలిపారు. ఉగ్రవాదుల నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు (పీ-86), ఒక ఐఈడీ, రెండు 9ఎంఎం పిస్తోళ్లు, 40 లైవ్ కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ చెప్పారు.

Updated Date - 2022-08-14T20:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising