ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: పాక్‌లో వరద విపత్తు వల్ల భారీ నష్టం

ABN, First Publish Date - 2022-09-10T14:15:16+05:30

పాకిస్థాన్(Pakistan) దేశాన్ని అట్టుడికించిన వరదలు(floods) భారీ ఆర్థిక నష్టాన్ని(Economic loss) మిగిల్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ(పాకిస్థాన్): పాకిస్థాన్(Pakistan) దేశాన్ని అట్టుడికించిన వరదలు(floods) భారీ ఆర్థిక నష్టాన్ని(Economic loss) మిగిల్చింది. పాక్ దేశంలో వరద విపత్తు వల్ల  ఆర్థిక నష్టం 18 మిలియన్ డాలర్లకు పెరిగింది. వరదనష్టాలతో పాక్ జీడీపీ తగ్గి తలసరి ఆదాయం కూడా మందగించింది.ఈ వరదలు వ్యవసాయాన్ని(agriculture) తీవ్ర ప్రభావితం చేశాయి.ఈ వరదల వల్ల 8.25 మిలియన్ ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, వరి, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.పాక్ దేశంలో వరద విపత్తు వల్ల పేదరికం, నిరుద్యోగం 21.9 నుంచి 36 శాతానికి పెరిగింది. 


118 జిల్లాల్లో వరదల వల్ల 37 శాతం మంది జనాభా పేదరికంలో మగ్గుతోంది. ఐక్యరాజ్యసమితి(un) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ శుక్రవారం రెండు రోజుల పర్యటన కోసం పాకిస్థాన్‌ దేశంలో అడుగుపెట్టారు. వరదల విపత్తు పరిస్థితులను గుటెర్రెస్ సమీక్షించారు.  


Updated Date - 2022-09-10T14:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising