ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు Pakistan Court జీవిత ఖైదు

ABN, First Publish Date - 2022-02-09T16:38:27+05:30

దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు పాకిస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు పాకిస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది.1947 వ సంవత్సరం నుంచి దైవదూషణ కేసుల్లో 18 మంది మహిళలు, 71 మంది పురుషులను ఉరి తీశారు.పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దైవదూషణకు పాల్పడినందుకు గానూ ఓ హిందూ కాలేజీ టీచర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. సెషన్ కోర్టు దోషికి 50,000రూపాయల జరిమానా కూడా విధించింది.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న నౌతన్ లాల్ దైవదూషణ కేసులో 2019లో అరెస్టయ్యాడు. అతను అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉన్నాడు.ఈ సమయంలో అతని బెయిల్ దరఖాస్తును కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. 2019వ సంవత్సరం సెప్టెంబరు 14వ తేదీన నౌతన్ లాల్ దైవదూషణకు పాల్పడినట్లు ఒక విద్యార్థి పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది.


Updated Date - 2022-02-09T16:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising