ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచార కేసులో ఇరుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత

ABN, First Publish Date - 2022-01-05T23:29:55+05:30

అస్సాంకు చెందిన పద్మశ్రీ అవార్డు పొందిన ఒక వ్యక్తి అత్యాచార కేసులో ఇరుక్కున్నరాు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన సంరక్షణలో ఉన్న ఒక మైనర్ బాలికపై ఏడాది కాలంగా అత్యాచారం కొనసాగిస్తున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: అస్సాంకు చెందిన పద్మశ్రీ అవార్డు పొందిన ఒక వ్యక్తి అత్యాచార కేసులో ఇరుక్కున్నరాు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన సంరక్షణలో ఉన్న ఒక మైనర్ బాలికపై ఏడాది కాలంగా అత్యాచారం కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు బాధితురాలికి ఆయన పెంపుడు తండ్రి. అయితే ఈ కేసులో అరెస్టైన ఆయనకు జిల్లా బాలుర సంక్షేమ కమిటీ వేసిన కౌంటర్ పిటిషన్ వల్ల మధ్యంతర బెయిల్ లభించింది. కాగా, సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, అంతే కాకుండా పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని పౌర హక్కుల సంఘాలు, నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-01-05T23:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising