ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యెమెన్‌లో వైమానిక దాడి...60 మంది మృతి

ABN, First Publish Date - 2022-01-22T15:18:48+05:30

యెమెన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో 60 మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాదా : యెమెన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో 60 మంది మరణించారు.ఉత్తర యెమెన్‌లోని సాదా నగర డిటెన్షన్ సెంటరుపై జరిగిన వైమానిక దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. వైమానిక దాడి వల్ల భవన శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. సాదా ప్రావిన్సులో జరిగిన వైమానిక దాడిలో ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో 60 మందికి పైగా పెద్దలు మరణించారని సేవ్ ది చిల్డ్రన్ పేర్కొంది. పశ్చిమ నగరమైన హొడైదాపై క్షిపణులు దాడి చేయడంతో ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ వైమానిక దాడిలో చాలామంది గాయపడ్డారని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.


Updated Date - 2022-01-22T15:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising