ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం యోగి నన్ను చంపాలని చూస్తున్నారు...

ABN, First Publish Date - 2022-02-15T17:21:10+05:30

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ సంచలన ఆరోపణలు 

న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరణాసిలోని శివపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను నామినేషన్ దాఖలు చేసే సమయంలో తనపై దాడి జరిగిందని రాజ్‌భర్ ఆరోపించారు.యోగి ఆదిత్యనాథ్ తనను చంపాలని చూస్తున్నారని రాజ్‌భర్ చెప్పారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ‘‘యోగి జీ నన్ను చంపాలనుకుంటున్నారు. 


బీజేపీ, యోగి గూండాలు నల్లకోటులో అక్కడికి పంపారు’’ అని రాజ్ భర్ పేర్కొన్నారు.తనకు భద్రత కల్పించాలని రాజ్ భర్ భారత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.రాజకీయంగా కీలకమైన యూపీ రాష్ట్రంలో ఓం ప్రకాష్ రాజ్‌భర్ అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం.ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో జరిగిన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం ఓటింగ్ జరిగింది. 


Updated Date - 2022-02-15T17:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising