ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Online జూదం నిషేధానికి అత్యవసర చట్టం అవసరం

ABN, First Publish Date - 2022-06-07T15:45:18+05:30

ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధించేందుకు అత్యవసర చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని పీఎంకే అధ్యక్షుడు డా.అన్బుమణి రాందాస్‌ డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం దీనిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                           - పీఎంకే నేత అన్బుమణి


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 6: ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధించేందుకు అత్యవసర చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని పీఎంకే అధ్యక్షుడు డా.అన్బుమణి రాందాస్‌ డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదానికి బానిసలైన వారు, దాని వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మాత్రం పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. ఆన్‌లైన్‌ జూదం వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి గురించి మంత్రులు తెలియజేస్తున్న భిన్నాభిప్రాయాలపై ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్బుమణి కోరారు.

Updated Date - 2022-06-07T15:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising