ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకటి, రెండు తరగతులకు హోంవర్క్‌ వద్దు

ABN, First Publish Date - 2022-08-17T15:44:23+05:30

ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌(Homework) ఇవ్వొద్దని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా ప్రధాన విద్యాధికారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 16: ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌(Homework) ఇవ్వొద్దని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా ప్రధాన విద్యాధికారులకు విద్యాశాఖ పంపిన సర్క్యులర్‌లో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రత్యేక బృందాలు పాఠశాలలను పరిశీలించి, 1,2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2022-08-17T15:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising