ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Onam: సమైక్యత నింపే పర్వదినం.. ఓనం

ABN, First Publish Date - 2022-09-08T13:42:30+05:30

ఓనం పండుగ(Onam festival) పర్వదినాన దేశంలో సమైక్యత పొంపొంది, ప్రజల మధ్య సోదరభావం వర్ధిల్లాలని కాంక్షిస్తూ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                       - నేతల శుభాకాంక్షలు

 

ప్యారీస్‌(చెన్నై): ఓనం పండుగ(Onam festival) పర్వదినాన దేశంలో సమైక్యత పొంపొంది, ప్రజల మధ్య సోదరభావం వర్ధిల్లాలని కాంక్షిస్తూ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami), తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్‌, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ తదితరులు ఓనం శుభాకాంక్షలు తెలిపారు.   

Updated Date - 2022-09-08T13:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising