ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Keralaలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్‌లో ఒమైక్రాన్

ABN, First Publish Date - 2022-01-28T17:11:31+05:30

కేరళ రాష్ట్రంలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్ లలో ఒమైక్రాన్ వేరియెంట్ ను కనుగొన్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్ లలో ఒమైక్రాన్ వేరియెంట్ ను కనుగొన్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఒమైక్రాన్ ఇన్పెక్షన్లు పెరుగుతున్నాయని మంత్రి చెప్పారు. కేరళలో మూడో వేవ్ ఒమైక్రాన్ వేరియెంట్ గా స్పష్టమైందని వీణాజార్జ్ చెప్పారు. డెల్టా వైరస్ 6 శాతం అని తేలిందని మంత్రి పేర్కొన్నారు.కేరళలో గురువారం 51,739 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి కేరళకు వచ్చిన వారిలో కొవిడ్ -19 నమూనాలను సీక్వెన్స్ చేయడం వల్ల వారిలో 80 శాతం మంది ఒమైక్రాన్ వేరియంట్‌తో ప్రభావితమయ్యారని, 20 శాతం మందికి డెల్టా వైరస్ సోకినట్లు తేలిందని వీణాజార్జ్ వివరించారు.


Updated Date - 2022-01-28T17:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising