ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటల్‌ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించిన అధికారులు

ABN, First Publish Date - 2022-12-31T04:54:33+05:30

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా కురిసిన మంచు కారణంగా అటల్‌ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులను అఽధికారులు రక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిమ్లా, డిసెంబరు 30: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా కురిసిన మంచు కారణంగా అటల్‌ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులను అఽధికారులు రక్షించారు. రోహ్‌తగ్‌లోని టన్నెల్‌ మార్గంలో మంచు వల్ల రాకపోకలకు అంతరాయం కలిగి దాదాపు 400 టూరిస్టు వాహనాలు నిలిచిపోయాయి. కీలాంగ్‌, మనాలీ పోలీసు బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాయి. సుమారు 10 నుంచి 12 గంటల వరకు శ్రమించిన అధికారులు శుక్రవారం ఉదయం 4 గంటల సమయానికల్లా ఆ మార్గాన్ని క్లియర్‌ చేశారు. పర్యాటకులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు పంపించారు.

Updated Date - 2022-12-31T04:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising