ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Noida Airport నిర్మాణం Tata కు..

ABN, First Publish Date - 2022-06-03T20:58:26+05:30

దేశంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా చెప్పుకుంటున్న నోయిడా ఎయిర్‌పోర్ట్‌ను టాటా కంపెనీ నిర్మించనున్నట్లు యమున ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్(వైఐపీఎల్) తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్, రన్‌వే, ఎయిర్‌సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, యూటిలీటిస్, ల్యాండ్‌స్లైడ్ ఫెసిలిటీస్‌లతో పాటు ఇతర నిర్మాణ పనులను టాటా కంపెనీయే చూసుకోనున్నట్లు పేర్కొంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా చెప్పుకుంటున్న నోయిడా ఎయిర్‌పోర్ట్‌ను టాటా కంపెనీ నిర్మించనున్నట్లు యమున ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్(వైఐపీఎల్) తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్, రన్‌వే, ఎయిర్‌సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, యూటిలీటిస్, ల్యాండ్‌స్లైడ్ ఫెసిలిటీస్‌లతో పాటు ఇతర నిర్మాణ పనులను టాటా కంపెనీయే చూసుకోనున్నట్లు పేర్కొంది. స్విస్ డెవలరప్ జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్‌కి యమున ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. 2019లో జూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్‌ ఏజీని అభివృద్ధి చేసే కాంట్రాక్ట్ వైఐపీఎల్ గెలుచుకుంది. కాగా, నోయిడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వైఐపీఎల్‌కి 2020లోనే ఒప్పందం కుదిరింది. కాగా, నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ఈపీసీ పనులకు సంబంధించి వైఐపీఎల్‌, టాటా ప్రాజెక్ట్స్‌ పార్ట్‌నర్లుగా ఉన్నాయి. 1,334 హెక్టార్లలో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన నిర్మాణ బాధ్యతలను టాటా కంపెనీ చూసుకుంటుందని వైఐపీఎల్ శుక్రవారం పేర్కొంది.

Updated Date - 2022-06-03T20:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising