ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైకుల్లో ‘అజాన్‌’ వద్దు: శ్రీరామ సేన

ABN, First Publish Date - 2022-04-05T09:43:30+05:30

మసీదుల్లో నమాజ్‌కు ముందు మై కుల్లో ఇచ్చే ‘అజాన్‌’ను కర్ణాటకలో నిషేధించాలని శ్రీరామసేన డిమాండ్‌ చే సింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మసీదుల్లో నమాజ్‌కు ముందు మై కుల్లో ఇచ్చే ‘అజాన్‌’ను కర్ణాటకలో నిషేధించాలని శ్రీరామసేన డిమాండ్‌ చే సింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా శబ్దకాలుష్యాన్ని నివారించేం దుకు అజాన్‌పై నిషేధం విధించాలని శ్రీరామసేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్‌ ముతాలిక్‌ బెంగళూరులో అన్నారు. లేకపోతే తాము కూడా ఆలయాల్లో లౌడ్‌స్పీకర్లు పెట్టి బిగ్గరగా భజనలు చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అన్ని ప్రార్థనా మందిరాల్లో అమలయ్యేలా చూస్తామని సీఎం బసవరాజ్‌ బొమ్మై అన్నారు. 


Updated Date - 2022-04-05T09:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising