ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA Raids: గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు

ABN, First Publish Date - 2022-11-29T10:29:50+05:30

గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు....

NIA Raids
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. గ్యాంగ్‌స్టర్-టెర్రర్ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని(Delhi-NCR, Rajasthan, Haryana, Punjab) 20 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాడులు జరిపింది.(NIA Raids)దేశవ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే (Gangster-Terror Nexus case)దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది.

లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియాతో సహా ఆరుగురు గ్యాంగ్‌స్టర్‌లను విచారించిన తర్వాత ఉగ్రవాద నిరోధక సంస్థ ఈ దాడులు ప్రారంభించింది.గ్యాంగ్‌స్టర్లను కట్టడి చేసేందుకు ఉత్తర భారతదేశంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది.లారెన్స్‌ బిష్ణోయ్‌, బవానా గ్యాంగ్‌ పేరిట భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుస్తున్నాయని చెప్పారు.

Updated Date - 2022-11-29T10:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising