ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్జీవోల పిటిషన్లపై సుప్రీంలో విచారణ

ABN, First Publish Date - 2022-01-22T08:02:11+05:30

ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను అనుసరించి రిజిస్ట్రేషన్‌ రద్దయిన ఎన్జీవోలు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 21: ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను అనుసరించి రిజిస్ట్రేషన్‌ రద్దయిన ఎన్జీవోలు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జనవరి 24న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. ఎన్జీవోలు విదేశాల నుంచి నిధులు తీసుకోవాలంటే ఎఫ్‌సీఆర్‌ఏ ప్రకారం రిజిస్ట్రేషన్‌/రెన్యువల్‌ చేసుకోవడం తప్పనిసరి. 5,789 ఎన్జీవోలు రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేసుకోకపోవడంతో ఎఫ్‌సీఆర్‌ ఏ గుర్తింపు రద్దయింది. మరో 179 ఎన్జీవోల రెన్యువల్‌ దరఖాస్తులను కేం ద్రం తిరస్కరించింది. రిజిస్ట్రేషన్‌ రద్దయిన ఎన్జీవోలు సుప్రీంను ఆశ్రయించాయి.

Updated Date - 2022-01-22T08:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising