ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ: పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడికి గాయాలు

ABN, First Publish Date - 2022-02-18T18:22:34+05:30

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్‌లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నగరంలోని తెలంగాణ భవన్‌లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టయిన నిందితుడు తెలంగాణ భవన్‌ 4వ అంతస్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. రూమ్ నెంబర్ 401లో ఉన్న నిందితుడు. పైపులు పట్టుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పట్టు జారి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే చెట్టు మీదుగా జారిపడడంతో ప్రాణాపాయం తప్పింది. నిందితుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అది మొరాయించింది. ఎంతకీ స్టార్ కాకపోవడంతో పోలీసులు నిందితుడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-02-18T18:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising