ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ నో-ఫ్లై జోన్‌ విజ్ఞప్తిపై నాటో సమావేశం

ABN, First Publish Date - 2022-03-04T22:08:42+05:30

ష్యా దండయాత్రను నిలువరించేందుకు నో ఫ్లై జోన్ అమలు చేయాలంటూ ఉక్రెయిన్ ఇచ్చిన పిలుపుపై చర్చించేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రసెల్స్: రష్యా దండయాత్రను నిలువరించేందుకు నో ఫ్లై జోన్ అమలు చేయాలంటూ ఉక్రెయిన్ ఇచ్చిన పిలుపుపై చర్చించేందుకు నాటో విదేశాంగ మంత్రులు బ్రసెల్స్‌లో సమావేశమవుతున్నారు. నో ఫ్లై జోన్ విధించడం కానీ, పౌరులు, న్యూక్లియర్ ప్లాంట్ల సహా మౌలిక వసతులను కాపాడుకునేందుకు మరిన్ని యుద్ధ విమానాలను సరఫరా చేయాలని నాటో దేశాలను ఉక్రెయిన్ కోరుతోంది. గత వారం రోజులుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదేపదే ఈ విజ్ఞప్తి చేస్తుండగా, నాటో దేశాలు మాత్రం ఎటూ తేల్చుకోలేకున్నాయి. నో ఫ్లై జోన్ అమలు చేస్తే ఇది పూర్తి స్థాయి యుద్ధం రూపు సంతరించుకుంటుందనే అభిప్రాయంతో నాటో దేశాలున్నాయి.


నాటో బ్రసెల్స్ ప్రధాన కార్యాలయంలో సమావేశానికి ముందు లిథువేనియా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది. నో ఫ్లైన్ జోన్ అమలు చేస్తే నాటో కూటమి నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్టు అవుతుందని లూథియానా ప్రధాని ఇంగ్రిడా సిమోనితే అన్నారు. కాగా, నో ఫ్లై  జోన్ కోసం తాను చేసిన విజ్ఞప్తిని అంగీకరించని పక్షంలో కనీసం రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని యుద్ధ విమానాలైనా పంపించాలని జెలెన్‌స్కీ తాజాగా మరోసారి నాటో దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-03-04T22:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising