ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Table cloth: వజ్రోత్సవాల వేళ.. జాతీయ జెండా ఇలా...

ABN, First Publish Date - 2022-08-12T18:00:21+05:30

రాయచూరు సిటీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు డాక్టర్‌ శివరాజ్‌ పాటీల్‌(Dr. Shivraj Patil) జాతీయ జెండాను టేబుల్‌ క్లాత్‌గా గురువారం వాడుకో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ ఎమ్మెల్యే టేబుల్‌ క్లాత్‌గా జాతీయ పతాకం

- సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ 


రాయచూరు(బెంగళూరు), ఆగస్టు 11: రాయచూరు సిటీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు డాక్టర్‌ శివరాజ్‌ పాటీల్‌(Dr. Shivraj Patil) జాతీయ జెండాను టేబుల్‌ క్లాత్‌గా గురువారం వాడుకోవడం వివాదంగా మారింది. టెబుల్‌పై పరిచిన జాతీయ జెండా(National flag)పై తన రెండు మోచేతులు మోపి.. సందేశం ఇస్తున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు వెల్లువెత్తాయి. ‘అది జాతీయ జెండా ఎమ్మెల్యే గారూ.. మీ టేబుల్‌ క్లాత్‌ కాదు..’ అంటూ సందేశాలు పంపుతున్నారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆయనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుకు జనతాదళ్‌ (ఎస్‌) నాయకులు సిద్ధమయ్యారు. 

Updated Date - 2022-08-12T18:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising