ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంబియూరులో చిరుతపులి సంచారం

ABN, First Publish Date - 2022-02-06T17:14:30+05:30

ఈరోడ్‌ జిల్లా నంబియూరులో శుక్రవారం సాయంత్రం ఓ చిరుతపులి సంచరించింది. ఇటీవల ఆ ప్రాంతంలోని ఇళ్ళవద్ద కట్టిపడేసిన కోళ్లు, మేకలు మాయమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                               - రాత్రంతా స్థానికుల జాగారం


చెన్నై: ఈరోడ్‌ జిల్లా నంబియూరులో శుక్రవారం సాయంత్రం ఓ చిరుతపులి సంచరించింది. ఇటీవల ఆ ప్రాంతంలోని ఇళ్ళవద్ద కట్టిపడేసిన కోళ్లు, మేకలు మాయమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో నేలపై ఉన్న కాలి గుర్తులను పరిశీలించి ఆ గ్రామంలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం నంబియూరు సమీపం ఇరుకాలూరు గ్రామంలో చిరుతపులి గాండ్రిస్తున్న శబ్ధ్దం వినిపించడంతో స్థానికులు భీతిల్లారు. వెంటనే ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. వారు ఆ ప్రాంతానికి చేరుకోగానే చీకటి పడింది. దీంతో గ్రామస్థులు, అటవీ శాఖ సిబ్బంది రాత్రంతా టార్చిలైట్లు, సెల్‌ఫోన్లు పట్టుకుని చిరుతపులి కోసం గాలించారు. అయినా దాని జాడను కనుగొనలేకపోయారు.


Updated Date - 2022-02-06T17:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising