ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbaiలో వయోజనులందరికీ కొవిడ్ టీకాలు

ABN, First Publish Date - 2022-04-06T12:49:48+05:30

ముంబై నగరంలో 18 ఏళ్ల వయసు పైబడిన అర్హులైన వయోజనులందరికీ కొవిడ్ టీకాలు వేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై(మహారాష్ట్ర): ముంబై నగరంలో 18 ఏళ్ల వయసు పైబడిన అర్హులైన వయోజనులందరికీ కొవిడ్ టీకాలు వేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది.ముంబై నగరంలో 92,36,500 మందికి కొవిడ్ టీకాలు వేయాలనే లక్ష్యం కాగా మంగళవారం నాటికి 92,42,888 మందికి రెండు డోసుల టీకాలు వేశామని బీఎంసీ తెలిపింది.దేశంలో ముంబై 100 శాతం మంది వయోజనులకు కొవిడ్ టీకాలు వేసి పూర్తి టీకా మైలురాయిని చేరుకున్నామని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ మంగళా గోమరే చెప్పారు. ముంబైలో 1,02,96,917 మంది 18 ఏళ్ల వయసు గల వారికి మొదటి డోసు వ్యాక్సిన్ వేశామన్నారు.కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేశామని అధికారులు వివరించారు. 


Updated Date - 2022-04-06T12:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising