ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MSSOS registered : 25లోగా ఎంఎ్‌సవోలు రిజిస్టర్‌ చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-11-17T03:53:28+05:30

ల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌ (ఎంఎ్‌సవో)లు ఈ నెల 25లోపు కేంద్ర సమాచార, ప్రసార శాఖలో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌ (ఎంఎ్‌సవో)లు ఈ నెల 25లోపు కేంద్ర సమాచార, ప్రసార శాఖలో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా రిజిస్టర్‌ చేసుకోకపోతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించింది. కేబుల్‌ టీవీ ఆపరేటర్లందరూ హెడ్‌ ఎండ్‌ లొకేషన్లు, కండిషనల్‌ యాక్సెస్‌ సిస్టమ్‌, ఫ్రీక్వెన్సీ సమాచారం, ఆర్‌ఎఫ్‌ ఫీడ్‌ వివరాలు, సీటీఏవీ డిస్ట్రిబ్యూషన్‌ ఏరియాలు వంటి వివరాలన్నింటినీ సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మేలో ఆదేశించింది. అయితే ఇప్పటికీ కొందరు ఎంఎ్‌సవోలు వివరాలు సమర్పించలేదని, ఈ నెల 25లోపు రిజిస్టర్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

Updated Date - 2022-11-17T03:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising