ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP: గవర్నర్‌ పదవి అనవసరం

ABN, First Publish Date - 2022-11-29T10:37:19+05:30

గవర్నర్‌ పదవి అనవరమని, అది కాలపరిమితి చెందిన పదవి అని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimoli) వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలో ఆన్‌లైన్‌ రమ్మీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎంకే ఎంపీ కనిమొళి

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 28: గవర్నర్‌ పదవి అనవరమని, అది కాలపరిమితి చెందిన పదవి అని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimoli) వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధిస్తూ చేసిన తీర్మానానికి నిర్ణీత కాలంలో గవర్నర్‌ అనుమతించకపోవడంతో తీర్మానం కాలపరిమితి చెందింది. ఈ విషయమై ఎంపీ కనిమొళి సోమవారం తూత్తుకుడిలో మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి గవర్నర్‌ ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని, ఈ క్రీడకు యువత ఆత్మహత్యకు పాల్పడితే గవర్నర్‌ బాధ్యత వహించాల్సి వస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-29T10:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising