ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్,యూకే,యూరప్‌లలో Monkeypox కేసులు...gay, bisexual menకు హెచ్చరిక

ABN, First Publish Date - 2022-05-20T18:27:52+05:30

యూఎస్, యూకే, యూరప్‌లోని పలు ప్రాంతాల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : యూఎస్, యూకే, యూరప్‌లోని పలు ప్రాంతాల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.కెనడాకు వెళ్లిన మగవారికి మంకీపాక్స్ వైరస్ సోకిందని మసాచుసెట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. మంకీపాక్స్ వైరస్ స్వలింగ సంపర్కం వల్లనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తేలడంతో gay, bisexual menకు తాజాగా హెచ్చరిక జారీ చేశారు.బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పుడు కొన్ని మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి.మంకీపాక్స్ అనేది తీవ్రమైన వైరల్ అనారోగ్యం. ఇది సాధారణంగా ఫ్లూ లాంటి అనారోగ్యం, శోషరస కణుపుల వాపుతో మొదలై ముఖం, శరీరంపై దద్దుర్లుగా మారుతుందని వైద్యులు చెప్పారు.


అనారోగ్యం బారిన పడటంతోపాటు సిఫిలిస్, హెర్పెస్, వరిసెల్లా జోస్టర్ వైరస్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు ప్రబలుతుండటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది.స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులకు మంకీపాక్స్ వచ్చే అవకాశం ఉన్నందున వారిని అప్రమత్తం చేస్తూ వైద్యులు అలర్ట్ చేశారు.


Updated Date - 2022-05-20T18:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising