ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పాలనపై సర్వే చేయగా.. రిజల్ట్ ఇదీ..

ABN, First Publish Date - 2022-05-31T08:32:31+05:30

మోదీ పాలనపై సర్వే చేయగా.. రిజల్ట్ ఇదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పాలన భేష్‌!
  • మెచ్చుకున్న 67% మంది..
  • ధరలపై 73% మంది ఆందోళన


న్యూఢిల్లీ, మే 30: ప్రధాని మోదీ ప్రజాదరణ గరిష్ఠ స్థాయికి చేరింది. ఎనిమిదేళ్ల పాలనలోనే అత్యధిక ప్రజాదరణ పొందినట్లు తాజా సర్వేలో తేలింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగిత ఆయన ప్రజాదరణపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో పాల్గొన్న 64 వేల మందిలో 67% మంది మోదీ రెండో దఫా పాలన తమ అంచనాలకు మించి ఉందని అభిప్రాయ పడ్డారు.


గత ఏడాది రెండో దఫా కొవిడ్‌ సందర్భంగా వేల మరణాలతో దేశం అల్లాడుతున్నప్పుడు ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 51% మంది మాత్రమే ఆయన సమర్థంగా వ్యవహరిస్తున్నారని మెచ్చుకున్నారు. 47% మంది మాత్రం 7% చేరిన నిరుద్యోగితపై ఆందోళన వ్యక్తం చేశారు. 73% మంది నిత్యావసరాల ధరలపై ఆందోళన వ్యక్తం చేశా రు. 73% మంది తమ కుటుంబ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 60% మంది మతసామరస్యంపై ప్రభుత్వం సరిగ్గానే వ్యవహరిస్తోందని చెప్పారు.

Updated Date - 2022-05-31T08:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising