ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్- రష్యా యుద్ధం: మోదీ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-02-25T20:59:21+05:30

న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరికీ ఊరటనిచ్చే విషయం చెప్పారు. సొంత ఖర్చుతో వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ఇప్పటికే చర్చలు జరిపారు. భారత విమానాలు ఉక్రెయిన్ చేరుకుని భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేశారు. 



Updated Date - 2022-02-25T20:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising