ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మూడో కలైంజర్‌ వద్దు... చిన్నవర్‌ చాలు’

ABN, First Publish Date - 2022-06-28T16:25:55+05:30

నన్ను మూడో కలైంజర్‌, యు అధ్యక్షుడు అని పిలువొద్దని, చిన్నవర్‌ అంటే చాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - Mla Udayanidhi


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 27: నన్ను మూడో కలైంజర్‌, యు అధ్యక్షుడు అని పిలువొద్దని, చిన్నవర్‌ అంటే చాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ కార్యకర్తలను విజ్ఞప్తి చేశారు. పుదుకోటలో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో మాట్లాడిన కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారని, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ఈ ప్రాంతం రాశి కలిగిన ప్రాంతమని చెబుతుంటారని, కానీ తనకు ఆ నమ్మకం లేదని, కార్యకర్తల శ్రమ వల్లే సాధ్యమని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. తనను మూడో కలైంజర్‌, యువ అధ్యక్షుడు అని పిలువడం మానుకోవాలని, ఎందుకంటే కలైంజర్‌ అంటే ఒక్కరు మాత్రమేనని, ప్రస్తుతం అందరిలో తాను చిన్నవాడిని కావడంతో ‘చిన్నవర్‌’ అని పిలిస్తే చాలని ఉదయనిధి అన్నారు.

Updated Date - 2022-06-28T16:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising