ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశోకచక్రం.. గౌరవానికి చిహ్నం

ABN, First Publish Date - 2022-02-07T18:16:06+05:30

అశోకచక్రం ప్రతి పౌరుడి బాధ్యతాయుతమైన చిహ్నమని హెబ్బాళ ఎమ్మెల్యే భైరతి సురేష్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆర్‌టీ నగర్‌ 108 బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అశోకచక్రంస్తం భాన్ని ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - ఎమ్మెల్యే భైరతి సురేష్‌


హెబ్బాళ (కర్ణాటక): అశోకచక్రం ప్రతి పౌరుడి బాధ్యతాయుతమైన చిహ్నమని హెబ్బాళ ఎమ్మెల్యే భైరతి సురేష్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆర్‌టీ నగర్‌ 108 బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అశోకచక్రంస్తం భాన్ని ఎమ్మెల్యే లాంచనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జయనగర్‌లో ఉండే అశోకస్తం భానికి ఎంతోపేరుందని, తర్వాత గంగానగర్‌లో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఆర్‌.కృష్ణప్ప, బీబీఎంపీ మాజీ డిప్యూటీ మేయర్‌ ఆనంద్‌, హనుమంతేగౌడ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముజామిల్‌ అహ్మద్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు రుక్ముణి, లతా, వసంత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-07T18:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising