ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టరును కొట్టిన మిజోరాం సీఎం కుమార్తె

ABN, First Publish Date - 2022-08-22T08:18:56+05:30

తన కుమార్తె అమర్యాదకరంగా ప్రవర్తించడంతో మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగ బహిరంగ క్షమాపణలు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షమాపణలు చెప్పిన ముఖ్యమంత్రి

గువాహటి, ఆగస్టు 21: తన కుమార్తె అమర్యాదకరంగా ప్రవర్తించడంతో మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆయన కుమార్తె మిలారీ ఛాంగ్టే.. బుధవారం వైద్య సలహా నిమిత్తం ఓ చర్మవైద్యుని వద్దకు వెళ్లారు. అయితే ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోనందున చూడడానికి ఆయన నిరాకరించారు. దాంతో ఆమె దురుసుగా వెళ్లి వైద్యుడి ముఖంపై కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో సీఎం కుటుంబీకులపై సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం తన ఇన్‌స్టాగ్రాంలో క్షమాపణలు చెప్పారు.

Updated Date - 2022-08-22T08:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising