ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Miyan ka Bada రైల్వేస్టేషన్ పేరు మార్పు

ABN, First Publish Date - 2022-05-02T15:46:01+05:30

కేంద్రంలో ఏర్పడిన బీజేపీ పాలనలో పలు రైల్వేస్టేషన్ల పేర్లను మార్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ నగర్ హాల్టుగా ప్రకటన

బార్మర్ (రాజస్థాన్): కేంద్రంలో ఏర్పడిన బీజేపీ పాలనలో పలు రైల్వేస్టేషన్ల పేర్లను మార్చారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని బలోత్రా ప్రాంతంలో ‘మియాన్ కా బడా’ రైల్వే స్టేషన్‌ను మహేష్ నగర్ హాల్టుగా మార్చే అధికారిక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.2018 వ సంవత్సరంలో గ్రామం పేరు మియాన్ కా బడా నుంచి మహేష్ నగర్‌గా మార్చారు, కానీ రైల్వే స్టేషన్ పేరు మార్చలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ రైల్వేస్టేషన్ పేరు మార్చేందుకు తాజాగా ఆమోదం తెలిపాయని షెకావత్ అన్నారు.బీహార్ రైల్వే స్టేషన్ పేరును నలంద లేదా రాజ్‌గిర్‌గా మార్చాలని బీజేపీ గత కొంతకాలంగా డిమాండ్ చేసింది.మొత్తం మీద బీజేపీ పలు నగరాలతోపాటు రైల్వేస్టేషన్ల పేర్లను మార్చింది.


Updated Date - 2022-05-02T15:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising