ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: పౌష్ఠికాహార కేంద్రాలు మూసే ప్రసక్తే లేదు

ABN, First Publish Date - 2022-12-07T10:02:53+05:30

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌష్ఠికాహార కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని సామాజిక సంక్షేమం, పౌష్ఠికాహార శాఖ మంత్రి గీతా జీవన్‌(Minister Geeta Jeevan) స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి గీతాజీవన్‌

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 6: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌష్ఠికాహార కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని సామాజిక సంక్షేమం, పౌష్ఠికాహార శాఖ మంత్రి గీతా జీవన్‌(Minister Geeta Jeevan) స్పష్టం చేశారు. దివ్యాంగులకు రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)ను మంగళవారం ఉదయం సచివాలయానికి దివ్యాంగులతో కలసివెళ్లిన మంత్రి గీతా జీవన్‌ వారి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌష్ఠికాహార కేంద్రాలు మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన కథనాలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో 43,190 పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పౌష్ఠికాహార కేంద్రాల్లో సుమారు 46 లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారని తెలిపారు.

Updated Date - 2022-12-07T10:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising