ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యభారత్ కోసం పాటు పడదాం: కేంద్ర మంత్రి మాండవీయ

ABN, First Publish Date - 2022-06-20T21:04:43+05:30

దేశాన్నిఆరోగ్యభారత్ గా తీర్చిదిద్దడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలూ శ్రమిస్తున్నారని దానికి ప్రతిఒక్కరి సహకారం అవసరమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశాన్నిఆరోగ్యభారత్ గా తీర్చిదిద్దడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలూ శ్రమిస్తున్నారని దానికి ప్రతిఒక్కరి సహకారం అవసరమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జాతి కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు.సోమవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 21వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 5లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవల కోసం ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. 


ప్రధాన మంత్రి జనౌషధి పరియోజన పధకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అన్ని వర్గాలకు ప్రత్యేకించి పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యాన్ని తీసుకు రావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ ఆరోగ్యం కోసం 1.18లక్షల హెల్త్అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రధాన మంత్రి మోదీ ఆదేశించారు.  

Updated Date - 2022-06-20T21:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising