ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: 6 నుంచి అంతర్జాతీయ ఆరోగ్య మహానాడు

ABN, First Publish Date - 2022-11-24T07:32:18+05:30

రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డిసెంబరు 6నుంచి చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో అంతర్జాతీయ వైద్యుల మహానాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి సుబ్రమణ్యం

ప్యారీస్‌(చెన్నై), నవంబరు 23: రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డిసెంబరు 6నుంచి చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో అంతర్జాతీయ వైద్యుల మహానాడు జరుగనుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) వెల్లడించారు. ఎగ్మూరులో వున్న యతిరాజ్‌ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆరోగ్యశాఖ శత వార్షికోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆరోగ్యశాఖ శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో వేగంగా విజృంభిస్తున్న మద్రాస్‌ ఐ వంటివాటిని నివారించేందుకు ప్రభుత్వం పటిష్ఠంగా చర్యలు చేపట్టిందన్నారు. అంతర్జాతీయ మహానాడులో పాల్గొనేందుకు 2 వేల మందికి పైగా వైద్యులు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. అదే విధంగా 250 మందికి పైగా వైద్య శాస్త్రవేత్తలు పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్మూరు ఎమ్మెల్యే పరంధామన్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T07:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising