ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు నెలల్లో గృహిణులకు ప్రతినెలా రూ.1000

ABN, First Publish Date - 2022-04-12T14:45:58+05:30

అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించిన హామీ మేరకు డీఎంకే ప్రభుత్వం ఆరు నెలల్లోగా గృహిణులకు వారి బ్యాంక్‌ ఖాతా ల్లో ప్రతినెలా రూ.1000లు జమచేసేపథకాన్ని అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మంత్రి దురైమురుగన్‌ 


చెన్నై: అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించిన హామీ మేరకు డీఎంకే ప్రభుత్వం ఆరు నెలల్లోగా గృహిణులకు వారి బ్యాంక్‌ ఖాతాల్లో ప్రతినెలా రూ.1000లు జమచేసేపథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి దురైమురుగన్‌ తెలిపారు. వేలూరు జిల్లా సేనూరు సమీపం జీఎన్‌ నగర్‌లో రేషన్‌షాపు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదినెలలో డీఎంకే ప్రభుత్వం యాభైశాతానికి పైగా ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు గృహిణులకు వెయ్యిరూపాయల పథకం ఏమైందంటూ పదేపదే ప్రశ్నిస్తున్నారని, ఆ పథకాన్ని ఆరునెలల్లోగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంబించనున్నారని చెప్పారు.

Updated Date - 2022-04-12T14:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising