ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: పాఠశాలల్లో ‘పఠనా ఉద్యమం’ ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-18T16:29:16+05:30

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ‘పఠనా ఉద్యమం’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌(Minister Anbil

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                     - మంత్రి అన్బిల్‌ మహేష్‌


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 17: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ‘పఠనా ఉద్యమం’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌(Minister Anbil Mahesh) పేర్కొన్నారు. తిరుచ్చిలోని ప్రభుత్వ సయ్యద్‌ ముత్తుషా మహోన్నత పాఠశాలలో బుధవారం పఠనా ఉద్యమం పథకాన్ని మంత్రి పరిచయం చేశారు. విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించుకొనేలా అవగాహన గైడ్‌ కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కోక్క పాఠశాలలో ఉన్న విద్యార్థులను 6-7, 9,10, 11-12 మూడు విభాగాలుగా విభజించి అందరికీ గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాల్లో వారానికి ఒకటి అందిస్తామని, విద్యార్థులు(Students) ఆ పుస్తకం ఇంటికి తీసుకెళ్లి  చదివిన అనంతరం మళ్లీ గ్రంథాలయాలకు అప్పగించాలని తెలిపారు. 

Updated Date - 2022-08-18T16:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising