ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై మేయర్‌గా దళిత మహిళ

ABN, First Publish Date - 2022-03-05T07:10:30+05:30

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) మేయర్‌గా తొలిసారి ఎన్నికైన దళిత మహిళ ప్రియ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 200 మంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పిన్నవయస్కురాలిగానూ రికార్డు

చెన్నై, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) మేయర్‌గా తొలిసారి ఎన్నికైన దళిత మహిళ ప్రియ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 200 మంది కార్పొరేటర్లలో 153 మంది డీఎంకే కార్పొరేటర్లు   ఆది ద్రావిడ (ఎస్‌సీ) వర్గానికి చెందిన ప్రియను  మేయర్‌గా ఎన్నుకున్నారు. 350 సంవత్సరాల చెన్నై కార్పొరేషన్‌ చరిత్రలో  దళిత మహిళ మేయర్‌ పదవిని అధిరోహించగా, ఆ పదవిని సొంతం చేసుకున్న 28 ఏళ్ల ప్రియ అతి పిన్నవయస్కురాలిగానూ  రికార్డులకెక్కారు.   ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. 

Updated Date - 2022-03-05T07:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising