ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metro train: తాంబరం-వేళచ్చేరి మధ్య కొత్త మెట్రో రైలు

ABN, First Publish Date - 2022-12-07T08:51:42+05:30

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేలా తాంబరం-వేళచ్చేరి(Tambaram-Velacherry)ల మధ్య కొత్త రైలు మార్గం ఏర్పాటుపై అధికారులు మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 6: ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేలా తాంబరం-వేళచ్చేరి(Tambaram-Velacherry)ల మధ్య కొత్త రైలు మార్గం ఏర్పాటుపై అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఈ కొత్త మార్గంలో స్తంభాలపై మెట్రోరైళ్లను నడపడం సాధ్యమా, సొరంగమార్గంలో నడపాలా, ఏఏ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటుచేయాలన్న దానిపై అధికారులు చర్చించారు.

Updated Date - 2022-12-07T08:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising