ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marina Beach: బాధితుల్ని కాపాడడమెలా?

ABN, First Publish Date - 2022-08-24T15:33:47+05:30

స్థానిక మెరీనాబీచ్‌, బిసెంట్‌నగర్‌(Bisant Nagar) బీచ్‌లో మంగళవారం ఉదయం సముద్రంలో మునిగేవారిని కాపాడే విధానంపై రెండు హెలికాప్టర్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - మెరీనాబీచ్‌లో హెలికాప్టర్ల విన్యాసాలు


చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెరీనాబీచ్‌, బిసెంట్‌నగర్‌(Bisant Nagar) బీచ్‌లో మంగళవారం ఉదయం సముద్రంలో మునిగేవారిని కాపాడే విధానంపై రెండు హెలికాప్టర్లతో సముద్రతీర భద్రతా దళం ప్రదర్శన నిర్వహించింది. సముద్రతీర భద్రతదళానికి చెందిన సభ్యులు కొందరు కడలిలో మునిగిపోతున్నట్లు నటిస్తుండగా హెలికాప్టర్ల నుంచి తాళ్లను విసిరి వారిని కాపాడేలా ఈ ప్రదర్శన కొనసాగింది. అదే సమయంలో కొందరు సభ్యులు హెలికాప్టర్‌(Helicopter) నుంచి జారవిడిచిన తాళ్ళను పట్టుకుని కిందకుదిగి నీటిలో మునుగుతున్నవారిని వెలికి తీసే విన్యాసాన్ని కూడా ప్రదర్శించారు. గంటకు పైగా జరిగిన ఈ ప్రదర్శన చూసి బీచ్‌లో సందర్శకులు ఆశ్చర్యపోయారు. బుధవారం ఉదయం కూడా ఈ రెండు బీచ్‌ల్లో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు సముద్రతీర భద్రతాదళం అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-24T15:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising