ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meenakshi Temple: దీపాల వెలుగుల్లో మీనాక్షి ఆలయం

ABN, First Publish Date - 2022-12-07T10:12:20+05:30

ప్రపంచ ప్రసిద్ధిచెందిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం(Madurai Meenakshi Ammavari Temple) లక్ష దీపాల వెలుగుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 6: ప్రపంచ ప్రసిద్ధిచెందిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం(Madurai Meenakshi Ammavari Temple) లక్ష దీపాల వెలుగుల్లో ప్రకాశించింది. ఆలయ కార్తీక దీపోత్సవాలు ఈ నెల 1వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉత్సమూర్తులు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో ఐదో రోజైన సోమవారం రాత్రి ఆలయ మూలస్థానంలో భరణి దీపం వెలిగించారు. ఉత్సవాల్లో ముఖ్యమైన రోజు మంగళవారం కార్తీక మహా దీపం వెలిగించే సందర్భంగా ఆలయ ప్రాంగణం, కొలను మెట్లు తదితరాలపై లక్ష దీపాలు వెలిగించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు.

Updated Date - 2022-12-07T10:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising