ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

List release: మెడిసిన్‌ పీజీ ర్యాంకుల జాబితా విడుదల

ABN, First Publish Date - 2022-09-29T14:18:22+05:30

పీజీ వైద్య కోర్సుల ర్యాంకుల జాబితాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) విడుదల చేశారు. అన్నాసాలై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 28: పీజీ వైద్య కోర్సుల ర్యాంకుల జాబితాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) విడుదల చేశారు. అన్నాసాలై ఓమందూర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌ ప్రాంగణంలోని మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 2022-23వ విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ వైద్య కోర్సుల ర్యాంకుల జాబితా విడుదల చేసిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. పీజీ వైద్య కోర్సుల కోసం ప్రభుత్వ కళాశాలల్లో 1,162 సీట్లు, నిర్వాహక కళాశాలల్లో 763 సీట్లు, దంత వైద్యం విభాగంలో ప్రభుత్వ కళాశాలల్లో 31 సీట్లు, స్వయం ప్రతిపత్తి కళాశాలల్లో 296 సీట్లతో పాటు నేషనల్‌ బోర్డు కోటా కింద మొత్తం 2,246  సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పలు కేటగిరీల్లో ఈ సీట్లు భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Updated Date - 2022-09-29T14:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising