ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai: సినిమా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-07-29T23:17:24+05:30

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సబర్బన్ అంథేరిలో భారీ అగ్నిప్రమాదం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సబర్బన్ అంథేరి (West)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంథేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న చిత్రకూట్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫిల్మ్ సెట్‌లో మధ్యాహ్నం 4.30 గంటలకు ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.


తొలుత ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఫిల్మ్ సెట్‌లో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించారు. దట్టమైన పొగలు చట్టుపక్కల వ్యాపించడంతో మంటలను అదుపు చేసేందుకు మూడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమచారం లేదని అధికారులు చెప్పారు.

Updated Date - 2022-07-29T23:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising