ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandni Chowk: భగీరథ ప్యాలెస్ మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-11-25T06:12:03+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని చాందినీచౌక్ భగీరథ ప్యాలెస్ మార్కెట్ లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది...

Chandni Chowk Massive fire
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని చాందినీచౌక్ భగీరథ ప్యాలెస్ మార్కెట్ లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిందని తెలియగానే 32 అగ్నమాపక వాహనాలను హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి.రిమోట్ కంట్రోలుతో పనిచేసే అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఢిల్లీ(Delhi) అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో చాందినీచౌక్ లోని(Chandni Chowk Massive fire) ప్రధాన భవనం దెబ్బతిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

హర్షవర్థన్ గురువారం రాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మంటలను అదుపు చేస్తున్నామని, ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ మరణించలేదని హర్షవర్థన్ చెప్పారు. చాందినీచౌక్ లో అగ్నిప్రమాదంలో మంటలను ఆర్పడానికి 40 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చామని, శుక్రవారం ఉదయం కల్లా మంటలను అదుపులోకి తీసుకువస్తామని ఢిల్లీ ఫైర్ సర్వీసుల శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.ఈ అగ్నిప్రమాదంలో భగీరథ ప్యాలెస్ మార్కెటులోని పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

Updated Date - 2022-11-25T06:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising