ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawar పై వ్యాఖ్యలు... నటి Ketaki chitaleకి 18 వరకూ పోలీసు కస్టడీ

ABN, First Publish Date - 2022-05-15T20:16:41+05:30

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న కారణంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad pawar)పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న కారణంగా అరెస్టు చేసిన మరాఠీ నటి కేతకి చితాలే (Ketaki Chitale)ను ఈనెల 18వ తేదీ వరకూ పోలీసు కస్టడీకి పంపారు. పవార్ అనే పేరును ఆమె ప్రస్తావిస్తూ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో మరాఠీలో కవిత (poem) రాశారు. పవార్ వయసును 80గా పేర్కొన్నారు.


''నరకం వేచిచూస్తోంది. బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు'' అంటూ  పవార్ అస్వస్థతను పరోక్షంగా ఆమె ప్రస్తావించారు. ఈ పోస్ట్‌పై థానె నగరంలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఒకటి, ముంబైలో రెండు కేసులు నమోదు అయ్యారు. ఈ ఫిర్యాదులు ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఆ నటి ఎవరో, ఆమె  పోస్ట్ ఏమిటో తనకు తెలియదని పవార్ చెప్పారు.

Updated Date - 2022-05-15T20:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising