ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కరణలు మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలిస్తాయి: Modi

ABN, First Publish Date - 2022-06-20T23:11:37+05:30

చాలా నిర్ణయాలు, సంస్కరణలు మొదట్లో చూడడానికి కొంత ఇబ్బందికరంగా అనిపించినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: చాలా నిర్ణయాలు (Decisions), సంస్కరణలు (Reforms) మొదట్లో చూడడానికి కొంత ఇబ్బందికరంగా అనిపించినా పోనుపోనూ సంస్కరణల ప్రయోజనాలను దేశం గ్రహించగలుగుతుందని, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అగ్నిపథ్ పథకంపై ఉద్యోగ ఆశాహహులు, మాజీ సైనికులు, విపక్షాల నుంచి విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని సోమవారంనాడు ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


దీనికి ముందు, ఆర్మీలో అగ్నివీరుల కోసం భారత సైన్యం సోమవారంనాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని పేర్కొంది. అగ్నివీరులకిచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, నిబంధనల వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జూన్ 21న వెలువడుతుందని, వైమానికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది

Updated Date - 2022-06-20T23:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising